కలల ప్రపంచంలో ఎన్టీఆర్ - జాన్వి - 'దేవర' కొత్త పోస్టర్స్ చూశారా!

‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్-జాన్వి జోడీ అదిరిపోయింది..మూవీ రిలీజ్ ముందునుంచీ పోస్టర్స్ తో హోరెత్తించారు నిర్వాహకులు

ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది దేవర మూవీ..

యంగ్ టైగర్ - జాన్వీకపూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ఈ పోస్టర్స్ చూస్తే మూవీ చూడని వాళ్లకి కూడా అర్థమవుతుంది

ఎన్టీఆర్ దేవర మూవీ విడుదలైన రోజు డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లు కుమ్మేశాయ్..

వారం మధ్యలో దేవర కలెక్షన్ల జోరు తగ్గినా ఆ తర్వాత మళ్లీ ఊపందుకున్నాయి..

ఫస్ట్ పార్ట్ లో జాన్వి కపూర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ పడలేదు కానీ దేవర 2 లో జాన్వి క్యారెక్టర్ అదిరిపోతుందంటున్నారు నిర్వాహకులు

ఇప్పటికీ సోషల్ మీడియాలో దేవర సాంగ్స్ కి క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. చుట్టమల్లె సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది..

దావూదీ సాంగ్ కూడా ఓ ఊపు ఊపేసింది..ఈ మూవీ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి