Image Source: UV Creations Youtube Channel

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’.

Image Source: UV Creations Youtube Channel

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Image Source: UV Creations Youtube Channel

దసరా సందర్బంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Image Source: UV Creations Youtube Channel

‘విశ్వంభర’ టీజర్ విజువల్‌గా చాలా అద్భుతంగా ఉంది.

Image Source: UV Creations Youtube Channel

విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Image Source: UV Creations Youtube Channel

రెక్కల గుర్రంపై ‘బాస్’ వచ్చే విజువల్ అయితే టీజర్‌కే హైలెట్.

Image Source: UV Creations Youtube Channel

మెగాస్టార్ సరసన త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Image Source: UV Creations Youtube Channel

నిజానికి 2025 జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల కావాల్సి ఉంది.

Image Source: UV Creations Youtube Channel

కానీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం 2025 సమ్మర్‌కు పోస్ట్‌పోన్ చేశారు.

Image Source: UV Creations Youtube Channel

2025 మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.