రణ్‌బీర్ కపూర్ సోషల్ మీడియాలో అసలు లేరు.

కానీ చాలా సమయాల్లో సీక్రెట్ అకౌంట్ ఉందని తెలిపారు.

అయాన్ ముఖర్జీ మొదట ఈ అకౌంట్ గురించి వెలుగులోకి తీసుకువచ్చాడు.

అయాన్ ముఖర్జీ ఆ ఖాతాను సోషల్ మీడియాలో ఫాలో అవుతారట.

ఈ ఖాతా @reyamr_1528 అనే ఇన్‌స్టా అకౌంట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ అకౌంట్‌కు ‘RK’ అని పేరు పెట్టారు. ఇది రణ్‌బీర్ కపూర్ ఫుల్ ఫాం.

అలాగే 1528 అనేవి కూడా రణ్‌బీర్‌కు ప్రత్యేకమైన నంబర్.

ఎందుకంటే 15 ఆలియా డేట్ ఆఫ్ బర్త్ కాగా, 28 రణ్‌బీర్ పుట్టిన తేదీ.

ఈ అకౌంట్‌కు కేవలం ఐదుగురు ఫాలోయర్లు మాత్రమే ఉన్నారు.