ప్రభాస్ నటించిన ‘సలార్’ హిందీ వెర్షన్.. ఇటీవల హాట్‌స్టార్‌లో విడుదలయ్యింది. ప్రముఖ క్రికెటర్ షేర్ వార్నే బయోపిక్ ‘షేన్’ కూడా హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. అద్భుతమైన యాక్షన్‌ను చూపించడానికి ‘కెప్టెన్ మార్వెల్’ తన టీమ్‌తో సిద్ధమయ్యింది. ‘యావెంజర్స్ ఎండ్ గేమ్’ను థియేటర్లలో మిస్ అయినవారు హాట్‌స్టార్‌లో చూసేయొచ్చు. జాకీ చాన్ తన గుర్రంతో కలిసి చేసిన విన్యాసాలు చూడాలంటే ‘రైడ్ ఆన్’ను ఓ లుక్కేయండి. యానిమేషన్ సినిమాలు ఇష్టపడే వారికి ‘ఎలిమెంటల్’ తప్పకుండా నచ్చుతుంది. మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘మలైకొట్టయ్ వాలిబన్’ తాజాగా హాట్‌స్టార్‌లో విడుదలయ్యింది. గ్యాలక్సీని కాపాడే గ్యాంగ్ మళ్లీ తిరిగొచ్చింది. ‘గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ వాల్యుమ్ 3’ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.