Image Source: Sai Pallavi/Instagram

ముందుగా డాక్టర్ కమ్ యాక్టర్‌గా అందరికంటే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది సాయి పల్లవి.

Image Source: Aakanksha Singh/Instagram

‘మళ్లీ రావా’, ‘దేవదాస్’ వంటి చిత్రాలతో అలరించిన ఆకాంక్ష సింగ్ వృత్తిపరంగా ఒక ఫిజియోథెరపిస్ట్.

Image Source: Manushi Chhillar/Instagram

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. కానీ ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు.

Image Source: Meenakshi Chowdary/Instagram

వృత్తిపరంగా తాను డెంటిస్ట్ అని ఇప్పటికే పలుమార్లు బయటపెట్టింది మీనాక్షి చౌదరీ.

Image Source: Actor Ajmal/Twitter

తమిళ, తెలుగు చిత్రాలతో నటుడిగా క్రేజ్ సంపాదించుకున్న అజ్మల్ అమీర్.. ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ను పూర్తిచేశాడు.

Image Source: Roopa Koduvayur/Instagram

తెలుగమ్మాయి రూపా కొడువాయూర్.. యూకేలో ట్యూమర్ స్పెషలిస్ట్‌గా ప్రాక్టీస్ చేస్తోంది.

Image Source: Friday Cinema/Twitter

క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న భరత్ రెడ్డి.. వృత్తిపరంగా ఒక కార్డియాలజిస్ట్.

Image Source: Shivani Rajashekar/Instagram

తండ్రి రాజశేఖర్‌లాగానే శివానీ కూడా ముందు డాక్టర్ చదివి తర్వాత యాక్టర్ అయ్యింది.

Image Source: Sreeleela/Instagram

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

Image Source: Anchor Ohmkar/Instagram

బుల్లితెరపై క్రేజీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఓంకార్.. వృత్తిపరంగా ఫిజియోథెరపిస్ట్ కూడా.