Image Source: Samantha/Instagram

సమంత గతకొంతకాలంగా మయాసైటీస్ వ్యాధితో బాధపడుతోంది. ఆమెలాగే ఈ నటులకు కూడా సమస్యలున్నాయ్.

Image Source: Yami Gautam/Instagram

యామీ గౌతమ్‌కు కెరాటసీస్ పైలరీస్ అనే చర్మ వ్యాధి ఉంది. దీనికి ఇంకా చికిత్స కూడా లేదు.

Image Source: Sneha Ullal/Instagram

స్నేహా ఉల్లాల్‌కు రక్త సంబంధిత ఇమ్యూన్ వ్యాధి ఉంది. దీని వల్ల తను ఎక్కువసేపు నిలబడలేదు.

Image Source: Varun Dhawan/Instagram

వరుణ్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీని వల్ల మనిషి బ్యాలెన్స్ కోల్పోతాడు.

Image Source: Fatima Sana Shaikh/Instagram

ఫాతిమా ఎపిలెప్సీతో బాధపడుతోంది. అందుకే తనకు తరచుగా సీజర్స్ వస్తుంటాయి.

Image Source: Anushka Sharma/Instagram

అనుష్క శర్మ బల్జింగ్ డిస్క్ అనే వెన్నుముక వ్యాధితో బాధపడుతోంది.

Image Source: Salman Khan/Instagram

సల్మాన్‌కు ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే వ్యాధి ఉంది. దీనిని సూసైడ్ డిసార్డర్ అని కూడా అంటారు.

Image Source: Hrithik Roshan/Instagram

హృతిక్ రోషన్‌కు సబ్‌డ్యూరల్ హెమటోమా అనే బ్రెయిన్ డిసీస్ ఉంది. దానికోసం తనకు సర్జరీ కూడా జరిగింది.

Image Source: Ranbir Kapoor/Instagram

రణబీర్‌కు ముక్కుకు సంబంధించిన డిసార్డర్ ఉంది. అది సర్జరీతో నయం అయిపోతుంది కానీ తను దానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది.

Image Source: Amitabh Bachachan/Instagram

అమితాబ్‌కు మైస్థేనియా గ్రావిస్ అనే వ్యాధి ఉంది. దీని వల్ల శరీరంలోని కండరాలు దెబ్బతింటాయి.