1. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 38 రీమేక్ సినిమాలు ఉన్నాయి. 2. విక్టరీ వెంకటేష్ వెంకటేష్ తన కెరీర్‌లో 32 రీమేక్ సినిమాలు చేశారు. 3. అక్కినేని నాగార్జున కింగ్ నాగార్జున తన కెరీర్‌లో 21 రీమేక్ సినిమాల్లో నటించారు. 4. నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ చేసిన 109 సినిమాల్లో 17 రీమేక్‌లు ఉన్నాయి. 5. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొత్తం 14 రీమేక్‌లు ఉన్నాయి. (ఉస్తాద్ భగత్ సింగ్ సహా)