Image Source: Mythri Movie Makers

పుష్ఫ 2 ది రూల్ - 2024 ఆగస్టు 15 (రిలీజ్ డేట్)

Image Source: Mythri Movie Makers

కేవలం తెలుగులోనే కాదు ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2’నే.

Image Source: SitharaEnts X/Twitter

టిల్లు స్క్వేర్ - 2024 మార్చి 29 (రిలీజ్ డేట్)

Image Source: SitharaEnts X/Twitter

2022 ఫిబ్రవరిలో విడుదల అయి బ్లాక్‌‌బస్టర్‌గా నిలిచిన ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌నే ‘టిల్లు స్క్వేర్’

Image Source: Puri Connects X/Twitter

డబుల్ ఇస్మార్ట్ - 2024లోనే రిలీజ్ (డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.)

Image Source: Puri Connects X/Twitter

2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది.

Image Source: @MVVCinema_ X/Twitter

గీతాంజలి మళ్లీ వచ్చింది - 2024 ఏప్రిల్ 11 (రిలీజ్ డేట్)

Image Source: @MVVCinema_ X/Twitter

2014లో వచ్చిన హార్రర్ కామెడీ బ్లా‌క్‌బస్టర్ ‘గీతాంజలి’కి ఇది సీక్వెల్.

Image Source: Red Giant Movies

ఇండియన్ 2 - - 2024 మే (ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.)

Image Source: Red Giant Movies

‘ఇండియన్ 2’ తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.