Image Source: Raashii Khanna/Instagram

సంగీత్‌లో హైలెట్ అవ్వాలంటే రాశి ఖన్నా ఈ లెహెంగా లుక్స్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే చాలు..

Image Source: Raashii Khanna/Instagram

స్లీవ్‌లెస్ బ్లౌజ్, ప్రింటెడ్ లెహెంగా.. పర్ఫెక్ట్ కాంబినేషన్.

Image Source: Raashii Khanna/Instagram

సంగీత్ అంటే రొటీన్‌గా లెహెంగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా షరారా ట్రై చేసినా బాగుంటుంది.

Image Source: Raashii Khanna/Instagram

వైట్ అండ్ వైట్ లెహెంగా, గోల్డ్ బోర్డర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Image Source: Raashii Khanna/Instagram

పట్టు లెహెంగా, దాంతో పాటు డీప్ నెక్ బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్.

Image Source: Raashii Khanna/Instagram

హెవీగా రెడీ అవ్వడం ఇష్టపడే వారికి ఇలాంటి ఫుల్ వర్క్ లెహెంగా బాగుంటుంది.

Image Source: Raashii Khanna/Instagram

సంగీత్ అంటే రెడ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉండాల్సిందే.

Image Source: Raashii Khanna/Instagram

ఇలాంటి మోడర్న్ శారీ లుక్‌లో వెళ్తే సంగీత్‌లో హైలెట్ అవ్వడం ఖాయం.

Image Source: Raashii Khanna/Instagram

సింపుల్‌గా ఉండాలి.. కానీ డిజైనర్ వేర్ కావాలి అనుకునేవారికి ఈ లుక్ పర్ఫెక్ట్.

Image Source: Raashii Khanna/Instagram

రెడ్ మాత్రమే కాదు.. ఆరెంజ్ కాంబినేషన్ కూడా సంగీత్‌కు సూట్ అవుతుంది.