స్టార్ మా సీరియల్స్‌లో బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది దీపికా రంగరాజ్ - కావ్య దుగ్గిరాల షర్మిత గౌడ - రుద్రాణి నైనిషా రాయ్ - అప్పు(అపూర్వ) మానస్ నాగుళపల్లి - స్వరాజ్ వర్ధన్ నిఖిత చౌదరి - అనామిక (కళ్యాణ్ భార్య) హమిదా ఖతూన్ - స్వప్న (రుద్రాణి కోడలు) కిరణ్ కాంత్ - కళ్యాణ్ దుగ్గిరాల (కవి) శ్రీకర్ కృష్ణ - రాహుల్ (రుద్రాణి కొడుకు) నీప శివ - కనకం (కనకేశ్వరి) శ్రీప్రియ శ్రీకర్ - అపర్ణ దుగ్గిరాల (రాజ్ తల్లి) మాధురి - ధాన్యలక్ష్మి దుగ్గిరాల (కళ్యాణ్ తల్లి)