Image Source: Shriya Saran/Instagram

41 ఏళ్ల శ్రియా.. ఇప్పటికీ డిఫరెంట్ లుక్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తోంది.

Image Source: Shriya Saran/Instagram

శ్రియా లెహెంగా కలెక్షన్స్ చూస్తుంటే పెళ్లికూతుళ్లకు ఇన్‌స్పిరేషన్‌ నిలిచేలా ఉన్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

Image Source: Shriya Saran/Instagram

పెళ్లికూతురు అంటే రెడ్ మాత్రమే కాదు.. ఎల్లో లెహెంగాలో భారీ ఆభరణాలతో కూడా బాగుంటారు అనడానికి ఈ లుక్ ఉదాహరణ.

Image Source: Shriya Saran/Instagram

పెళ్లికూతుళ్లు రెగ్యులర్‌గా ధరించే పింక్ లెహెంగాకు ఇలాంటి సింపుల్ బ్లౌజ్ కాంబినేషన్ పర్ఫెక్ట్.

Image Source: Shriya Saran/Instagram

సింపుల్ ప్రింట్ లెహెంగా.. దానిపై డిజైన్ బ్లౌజ్ కాంబినేషన్ ఎప్పుడూ సూపరే.

Image Source: Shriya Saran/Instagram

సింపుల్ లుక్ ఇష్టపడేవారికి ఈ వైట్ అండ్ వైట్ లెహెంగా చాలా నచ్చేస్తుంది.

Image Source: Shriya Saran/Instagram

వైట్ అండ్ వైట్ కాంబినేషన్‌లో కాస్త హెవీ లుక్ కావాలనుకుంటే ఈ లెహెంగాను ఎంచుకోవచ్చు.

Image Source: Shriya Saran/Instagram

సింపుల్ లుక్‌లో మోడర్న్‌గా కనిపించాలంటే ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్ సెట్ చేస్తే సరిపోతుంది.