Image Source: ABP Gallery

రాకింగ్ స్టార్ యష్ దేశంలోనే హయ్యస్ట్ పెయిడ్ విలన్‌గా మారాడని బాలీవుడ్‌లో టాక్.

Image Source: ABP Gallery

నితీష్ తివారీ రామాయణంలో రావణుడి పాత్రకు యష్ రూ.150 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

Image Source: ABP Gallery

బాలీవుడ్ స్టార్లు విలన్లుగా నటించడం కొత్తేమీ కాదు.

పద్మావత్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ కనిపించారు.



Image Source: ABP Gallery

సైఫ్ అలీ ఖాన్ కూడా ఆదిపురుష్‌లో రావణుడి పాత్ర పోషించాడు.

Image Source: ABP Gallery

సంజయ్ దత్ ఎన్ని సినిమాల్లో విలన్‌గా కనిపించాడో చెప్పనక్కర్లేదు.

Image Source: ABP Gallery

మాధవన్ కూడా ‘సైతాన్’లో నెగిటివ్ రోల్ చేశారు. నాగచైతన్య ‘సవ్యసాచి’లో కూడా ఈయన విలన్‌గా కనిపించారు.

Image Source: ABP Gallery

నితీష్ తివారి రామాయణంలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషించనున్నాడు.

Image Source: ABP Gallery

సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.

Image Source: ABP Gallery

రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో పలకరించనున్నాడు.