కళ్లు అందంగా కనిపించాలంటే కాటుక మాత్రమే కాదు.. మేకప్ కూడా అవసరమే అని కీర్తి ఎన్నోసార్లు నిరూపించింది. డార్క్ కలర్ ఐ మేకప్‌తో కళ్లు మరింత బ్రైట్‌గా కనిపిస్తాయి. ప్రత్యేకంగా కీర్తి సురేశ్‌కు డార్క్ కలర్ ఐ మేకప్ అంటే ఇష్టం. కళ్లు అందంగా కనిపించాలంటే కాటుక, ఐ లైనర్‌ను డార్క్‌గా పెట్టినా సరిపోతుంది. లైట్ కలర్‌లో ఉండే డ్రెస్సులకు లైట్ కలర్ ఐ మేకప్ పర్ఫెక్ట్ మ్యాచ్. డ్రెస్‌కు తగినట్టుగా కలర్ లెన్స్ ఉపయోగిస్తే కళ్లు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. వైట్ కలర్ డ్రెస్సులపై పింక్ కలర్ ఐ మేకప్ అందంగా కనిపిస్తుంది. స్మోకీ ఐ మేకప్ మత్తు కళ్లలోని అందం ఉట్టిపడేలా చేస్తుంది. All Images Credit: Keerthy Suresh/Instagram