గ్రీన్ లెహంగా సెట్ లో అందాల తార వేదిక మెరిసిపోతుంది. వేడుక ఏదైనా రెడ్ లెహంగా పర్ఫెక్ట్ అంటున్న వేదిక. వేడుకలకి పింక్ లెహంగా సూపర్. వేడుకల్లో బ్లూ లెహంగా అయితే నాలా మెరిసిపోతారంటున్న వేదిక. ఈ పింక్ లెహంగాలో వేదిక ఎంత ముద్దుగా ఉందో. అందానికి మరో పేరు ఉంటే అది వేదికకే సొంతం.. వేడుకలో మీరు కూడా ఇలాగే రెడీ అవ్వండి. వేదిక వేసుకున్న లెహంగాలన్నీ వేడుకల్లో ట్రెండ్ సెట్ చేయడం పక్కా. వేదిక, తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది.