మార్చి 4న హాట్‌ బ్యూటీ శ్రద్దదాస్‌ బర్త్‌డే

మార్చి 4న 'ఆనందం' హీరోయిన్ కమలినీ ముఖర్జీ పుట్టిన రోజు

మార్చి 10న 'పెళ్లి చూపులు' హీరోయిన్‌ రితూ వర్మ బర్త్‌డే

మార్చి 12న స్టార్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ బర్త్‌డే

మార్చి 20న మిర్చి బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్ పుట్టిన రోజు

మార్చి 27న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే

మార్చి 28న 7/G బృందావన కాలనీ ఫేం సోనియా అగర్వాల్‌ పుట్టిన రోజు

మార్చి 29న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ బర్త్‌డే

Image Source: Instagram

మార్చి 31న ఇడియట్‌ భామ రక్షిత పుట్టిన రోజు