శివరాత్రి సందర్భంగా స్టార్‌ హీరోయిన్‌ తమన్నా శివుడు సేవలో లీనమైంది

ప్రతి ఏడాది ఇషా ఫౌండేషన్‌ శివరాత్రి వేడుకులను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే

ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు సైతం హాజరై శివుడి సేవలో భాగమవుతున్నారు

అలాగే తమన్నా కూడా నిన్న ఇషా ఫౌండేషన్‌ నిర్వహించిన శివరాత్రి వేడుకలో పాల్గొంది

ఈ సందర్భంగా తమన్నా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని వడ్డించింది

భక్తులందరికి తమన్న స్వయంగా వడ్డించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

తమన్నా సింప్లిసిటీ చూసి ఫ్యాన్స్‌ అంతా ఆమెను కొనియాడుతున్నారు

ఎంత పెద్ద స్టార్‌ అయినా దేవుడు ముందు అందరూ సమానమే అని తమన్నా చాటిచెప్పిందంటున్నారు

తమన్నా ప్రస్తుతం ఓదెల 2 సినిమాతో బిజీగా ఉంది

Image Source: All Image credit : tamannaahspeaks/Instagram

శివరాత్రి సందర్భంగా ఓదెల 2లోని తమన్నా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది