తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే శోభిత.. ఐ మేకప్ విషయంలో కూడా కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తోంది. అందంగా కనిపించడానికి కళ్లకు కాటుక పెడితే చాలు.. కానీ వాటి అందాన్ని మరింత పెంచడానికి మేకప్ కూడా అవసరమే. ఐ లైనర్ సరిగ్గా పెడితే కళ్ల అందమే మారిపోతుంది. లైట్ పింక్ ఐ మేకప్, కలర్ లెన్స్.. డ్రెస్సులపైకి మాత్రమే కాదు చీరపైకి కూడా సెట్ అయిపోతుంది. లిప్ స్టిక్ కలర్‌లోనే ఐ మేకప్ ఉంటే ఆ అందమే వేరు. ఐ లైనర్ ఎక్కువగా పెట్టి, దానిపై డార్క్ కలర్ ఐ మేకప్ వేస్తే కళ్లు బ్రైట్‌గా కనిపిస్తాయి. మెరిసే దుస్తులపైకి మెరిసే ఐ మేకప్ పర్ఫెక్ట్ కాంబినేషన్. లైట్ బ్రౌన్ ఐ మేకప్‌పై షిమ్మర్ టచ్ ఇస్తే బాగుంటుంది. ఫేస్ మేకప్‌తో నప్పేలా ఐ మేకప్ ఉంటే బ్యూటీ మరింత పెరుగుతుంది. All Images Credit: Sobhita/Instagram