Image Source: Niharika Konidela/Instagram

ఎప్పుడూ ఫ్యాషన్‌ను ఫాలో అయ్యే నిహారికా.. హెయిర్ స్టైల్స్ విషయంలో కూడా ఫాలోవర్స్‌ను ఇన్‌స్పైర్ చేస్తోంది.

Image Source: Niharika Konidela/Instagram

లంగా ఓణీపై మెస్సీ హెయిర్ స్టైల్ డిఫరెంట్ కాంబినేషన్ అయినా మోడర్న్‌‌గా కనిపిస్తుంది.

Image Source: Niharika Konidela/Instagram

చీరపై మధ్య పాపిడి కొందరికి ఇట్టే సెట్ అయిపోతుంది.

Image Source: Niharika Konidela/Instagram

లెహెంగాలపై ఇలాంటి ఒక మోడర్న్ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ కాంబినేషన్.

Image Source: Niharika Konidela/Instagram

కొప్పు, దానికి ఒకవైపే డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యే గులాబీ పువ్వులు.. చూడడానికి ఎంత బాగుందో కదా!

Image Source: Niharika Konidela/Instagram

సింపుల్ ప్రింటెడ్ లెహెంగాలపై జుట్టుకు క్లిప్ పెట్టి వదిలేస్తే సరిపోతుంది.

Image Source: Niharika Konidela/Instagram

మెస్సీ బన్ అనేది ఇప్పుడు చీరలపై కూడా ఫ్యాషన్ అయిపోతోంది.

Image Source: Niharika Konidela/Instagram

ఉంగరాల జుట్టు ఉన్నవారికి చీరలపైకి లూజ్ హెయిరే అందం.

Image Source: Niharika Konidela/Instagram

ప్లెయిర్ చీర, కొప్పు, మల్లెపూలు.. ఎప్పటికీ బోర్ కొట్టని కాంబినేషన్.

Image Source: Niharika Konidela/Instagram

సింపుల్‌గా ఒక పోనీటెయిల్.. ఏ డ్రెస్‌కు అయినా నప్పుతుంది.