తెలుగు సినీ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ పూాజాహెగ్డే క్రేజే వేరు సినిమాల్లో స్పీడ్ తగ్గించినా తన చీరకట్టుతో అందర్ని ఆకట్టుకుంటుంది. చీరకట్టులో పూజా హెగ్డే ని చూసి యూత్ కూడా ఫిదా చీర మాత్రమే కాకుండా మ్యాచింగ్ బ్లౌజ్‌తో అందరూ ఆమెను ఫాలో అయ్యేలా ట్రెండ్ చేస్తుంది. బుట్టబొమ్మ తెలుగుదనం ఉట్టిపడేలా అందర్ని మంత్రముగ్ధులను చేస్తుంది. చీరకు తగ్గట్టు బొట్టు, మెడలో హారము.. అబ్బా ఈమె స్టయిలే వేరు చీరలో ఈ ముద్దుగుమ్మను చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. తన చీరకట్టు, డ్రస్సింగ్ స్టైల్ తో మంచి మార్కులే పడ్డాయి.