Image Source: Nayanthara/Instagram

నయన్ శారీ కలెక్షన్‌లోని ఈ బ్లౌజ్ డిజైన్లు అందంగా, సింపుల్‌గా కనిపించడానికి సహాయపడతాయి.

Image Source: Nayanthara/Instagram

ప్లెయిన్ చీరపైకి ప్లెయిన్ బ్లౌజే పర్ఫెక్ట్ మ్యాచ్. కానీ అందులోనూ ఇలాంటి స్లీవ్‌లెస్ బ్లౌజ్ మరింత అందాన్నిస్తుంది.

Image Source: Vignesh/Twitter

నయన్ ఎక్కువగా ఇలాంటి ఒకే కలర్, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లకే ప్రాధాన్యత ఇస్తారు.

Image Source: Nayanthara/Instagram

ఒకప్పుడు ఇలాంటి బ్లౌజ్ డిజైన్లు పెద్దవారికి మాత్రమే అనేవాళ్లు. కానీ ఇప్పుడు యూత్‌కు కూడా ఇవి నచ్చేస్తున్నాయి.

Image Source: Vignesh Sivan/Instagram

ఒకే కలర్ చీర, బ్లౌజ్‌తో పాటు ఆ బ్లౌజ్‌కు ఫుడ్ హ్యాండ్స్ పెట్టి తన పెళ్లిలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది నయన్.

Image Source: Nayanthara Fandom/Twitter

సింపుల్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్‌కు కాస్త బ్యూటీ యాడ్ చేయాలంటే ఇలాంటి బోర్డర్ వేస్తే సెట్ అయిపోతుంది.

Image Source: Nayanthara Live/Twitter

ప్లెయిన్ బ్లౌజ్‌పై చిన్న ప్రింట్స్.. పట్టుచీరలపై కూడా ఈజీగా సెట్ అయిపోతాయి.

Image Source: Nayanthara Live/Twitter

సన్న బోర్డర్ ఉన్న చీరలకు ఇలా పూర్తి ప్లెయిన్ బ్లౌజ్ అయినా సెట్ అయిపోతుంది.

Image Source: Nayanthara Proud Fan/Twitter

పట్టుచీరపైకి గళ్ల బ్లౌజ్ ఎప్పటికీ ఔట్‌డేటెడ్ కాదంటున్న నయన్.

ప్లెయిన్ చీరలు, లంగా ఓణీలపై ఇలాంటి బుట్ట చేతుల బ్లౌజులు మరింత అందంగా అనిపిస్తాయి.