Image Source: kriti.kharbanda/Instagram

మెరూన్‌ బ్యాగ్రౌండ్‌పై గోల్డ్‌ థ్రెండ్‌, బీట్స్‌తో ఎంబ్రాయిడరీ వర్క్‌ డిజైన్‌ లెహంగా వేశారంటే అంతా మెస్మరైజ్ అయిపోవాల్సిందే

Image Source: kriti.kharbanda/Instagram

మీ రిసెప్షన్‌కి ఇలాంటి డార్క్‌ గ్రీన్‌ లెహంగ వేశారంటే.. మీ పార్ట్‌నర్‌ మీ నుంచి చూపు తిప్పుకోలేడంతే

Image Source: kriti.kharbanda/Instagram

బ్రైయిట్‌ క్రీం అండ్‌ గోల్డ్‌ మిక్స్‌ కలర్‌ లెహంగాపై ఇలాంటి ఎంబ్రాయిడరి వర్క్‌ డిజైనర్‌ మీ రిసెప్షన్‌కి బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది

Image Source: kriti.kharbanda/Instagram

క్రీమ్‌ అండ్‌ బేబీ పింక్‌ నెట్టెడ్‌ ప్లోరల్‌ లెహంగా మీ స్పెషల్ డేను మరింత కలర్‌ఫుల్‌గా మారుస్తుంది

Image Source: kriti.kharbanda/Instagram

మహెందీ మిక్స్‌ కలర్‌ ఆర్గాంజా లెహంగాపై ఇలాంటి బ్లౌజ్‌ మిమ్మల్ని మరింత స్పెషల్‌గా చూపిస్తుంది. ఇలా వేశారంటే అందరి చూపు మీపైనే

Image Source: kriti.kharbanda/Instagram

బ్రైయిట్‌ ఎల్లో లెహంగా రిసెప్షన్‌లో మీకు రెడియంట్‌ లుక్‌తో మెరిపిస్తుందనడంలో సందేహం లేదు. ఇలా ట్రై చేసి మీ రిసెప్షన్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవండి

Image Source: kriti.kharbanda/Instagram

బ్రౌన్‌ ప్రింటెడ్‌ లెహంగ మిమ్మల్ని చాలా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ అవుట్‌ ఫిట్‌లో స్టేజ్‌ ఎక్కారంటే రిసెప్షన్‌లోని ప్రతిఒక్కరి కళ్లు మీపై పడాల్సిందే

Image Source: kriti.kharbanda/Instagram

నవ వధువు కృతి ధరించిన ఈ సబ్‌ట్లెటీ పాస్టల్‌ సీక్వెన్స్‌ లెహంగా మీ రిసెప్షన్‌లో మిమ్మల్ని మరింత కలర్‌ఫుల్‌గా, ఎలిగెంట్‌ లుక్‌ని ఇస్తుంది

Image Source: kriti.kharbanda/Instagram

ఎల్లో గ్రీన్‌ ఆర్గాంజా చీర మీమ్మల్ని, మీ లుక్‌ని మరింత బ్రైయిట్‌ చేస్తుంది. మీ రిసెప్షన్‌కి ఇది సూపర్‌ చాయిస్‌ అవుతుంది

Image Source: kriti.kharbanda/Instagram

కొత్త పెళ్లి కూతురు కృతి ధరించిన లైట్‌ బ్రౌన్‌ సాఫ్టెడ్‌ నెట్‌ ఎంబ్రాయిడనీ శారీ కొత్త పెళ్లికూతురిగా రిసెప్షన్‌లో మీకు మరింత చార్మింగ్‌ లుక్‌ ఇస్తుంది.