ప్రతి పుట్టినరోజున ఈ శ్లోకం చదివితే నిండు నూరేళ్లు జీవిస్తారట!

Published by: RAMA

హిందూ సాంప్రదాయంలో చిరంజీవులుగా భావించే ఏడుగురిని నిత్యం స్మరించుకోవాలని చెబుతారు

Published by: RAMA

వారిని స్మరించుకునేందుకే సప్త చిరంజీవి శ్లోకం. బర్త్ డే సందర్భంగా పఠిస్తే అకాల మరణం రాదని నమ్మకం

Published by: RAMA

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః ||

Published by: RAMA

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమమ్ |
జీవేద్వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యువివర్జితః ||

Published by: RAMA

అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు

Published by: RAMA

ఈ ఏడుగురితోపాటూ ఎనిమిదవ వ్యక్తిగా మార్కండేయుని ప్రతిరోజూ స్మరించాలి

Published by: RAMA

నిత్యం కుదరకపోయినా పుట్టినరోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే నిండు నూరేళ్లు జీవిస్తారని నమ్మకం

Published by: RAMA

హిందూ సంప్రదాయం ప్రకారం దీపం వెలిగించడం శుభం..దీపం ఆరిపోవడం అశుభం

Published by: RAMA

దీపాలు వెలిగించండి..కానీ పుట్టినరోజు వేడుకలో భాగంగా ఆర్పివేయవద్దని పండితుల సూచన

Published by: RAMA