Image Source: sirihanmanth/Instagram

బిగ్‌బాస్‌ ఫోతో లైమ్‌లైట్లోకి వచ్చింది నటి సిరి హనుమంత్‌

Image Source: sirihanmanth/Instagram

బిగ్‌బాస్‌ తర్వాత సిరి ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా చాన్స్‌ అందుకుంది

Image Source: sirihanmanth/Instagram

సౌమ్య రావు జబర్దస్త్‌ను వీడటంతో ఆమె స్థానంలో యాంకర్‌గా అలరిస్తోంది

Image Source: sirihanmanth/Instagram

జబర్దస్త్‌ యాంకర్‌ సిరి ప్రస్తుతం మంచి క్రేజ్‌ సంపాదించుకుంది

Image Source: sirihanmanth/Instagram

ఈ షో యాంకర్‌ అడుగుపెట్టి కొన్ని నెలల అవుతుంది, అంతలోనే సిరి షాక్‌ ఇవ్వబోతుంది

Image Source: sirihanmanth/Instagram

త్వరలో జబర్దస్త్‌ షోకు సిరి గుడ్‌బై చెప్పబోతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది

Image Source: sirihanmanth/Instagram

ఈ విషయంపై స్వయంగా జబర్దస్త్‌ కమెడియన్‌ నూకరాజు హింట్‌ ఇచ్చాడు

Image Source: sirihanmanth/Instagram

రీసెంట్‌గా విడుదలైన ప్రోమోలో యాంకర్‌ సిరిపై నూకరాజు షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు

Image Source: sirihanmanth/Instagram

సిరి హనుమంత్‌.. జస్ట ఫర్ వన్‌ మంత్‌ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చాడు

Image Source: sirihanmanth/Instagram

దాంతో అంతా సిరి జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పబోతుందని షిక్స్‌ అవుతున్నారు, దీంతో ఫ్యాన్స్‌ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు