Image Source: Reliance Entertainment

అల్లు అర్జున్ ‘పుష్ప 2’కి పోటీగా బాలీవుడ్‌లో ‘సింగం అగైన్’ రానుంది.

Image Source: Reliance Entertainment

ఈ రెండు సినిమాలూ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో విడుదల కానున్నాయి.

Image Source: Arjun Kapoor Instagram

‘సింగం అగైన్’లో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ విలన్‌గా నటించనున్నారు.

Image Source: Reliance Entertainment

అర్జున్ కపూర్ నెగిటివ్ రోల్ చేయడం ఇదే మొదటిసారి.

Image Source: Reliance Entertainment

ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నాడు.

Image Source: Reliance Entertainment

అజయ్ దేవ్‌గణ్‌కు జోడీగా కరీనా కపూర్ నటిస్తున్నారు.

Image Source: Reliance Entertainment

దీపిక కూడా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు.

Image Source: Arjun Kapoor Instagram

అర్జున్ కపూర్ ఇప్పటివరకు హీరో పాత్రల్లో మాత్రమే నటించారు.

Image Source: Arjun Kapoor Instagram

మరి విలన్‌గా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Image Source: Arjun Kapoor Instagram

అలాగే ఇండిపెండెన్స్ డే క్లాష్‌లో ఎవరు గెలుస్తారో కూడా ఆసక్తి నెలకొంది.