Image Source: Shahid Kapoor Instagram

బాలీవుడ్ హీరోల్లో షాహిద్ కపూర్ ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

Image Source: Shahid Kapoor Instagram

ఒకప్పుడు షాహిద్ కపూర్‌కు చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉండేది.

Image Source: Shahid Kapoor Instagram

కానీ గత కొన్నేళ్లుగా షాహిద్ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకున్నాడు.

Image Source: Shahid Kapoor Instagram

ఇప్పుడు రఫ్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌లా మారిపోయాడు.

Image Source: Shahid Kapoor Instagram

పూర్తిగా యాక్షన్ ఇమేజ్ తెచ్చుకునే వైపు ప్రయాణిస్తున్నారు.

Image Source: Shahid Kapoor Instagram

గతంలో తను వదులుకున్న ఒక మంచి సినిమా గురించి షాహిద్ కపూర్ మాట్లాడారు.

Image Source: Shahid Kapoor Instagram

‘రంగ్‌‌దే బసంతి’ సినిమా వదులుకున్నందుకు చాలా బాధపడుతున్నట్లు తెలిపారు.

Image Source: Shahid Kapoor Instagram

‘రంగ్‌‌దే బసంతి’లో సిద్థార్థ్ రోల్ వచ్చినా డేట్స్ సమస్య కారణంగా చేయలేకపోయానన్నారు.

Image Source: Shahid Kapoor Instagram

ఈ సినిమా స్క్రిప్టు వింటున్నప్పుడు తనకు కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పారు.