Image Source: saraalikhan95/Instagram

బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌ ట్రావెలర్‌ ఫ్రీక్‌ అనే విషయం తెలిసిందే

Image Source: saraalikhan95/Instagram

విరామం దొరికనప్పుడల్లా తరచూ ఏదోక వెకేషన్స్‌కు ప్లాన్‌ చేసుకుంటుంది

Image Source: saraalikhan95/Instagram

అయితే సారా ఇండియాలోనే పర్యటించేందుకు ఎక్కవ ఇష్టపడుతుంది

Image Source: saraalikhan95/Instagram

తన ఫేవరేట్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ కేదార్‌నాథ్‌ను తరచూ చూట్టేస్తుంది

Image Source: saraalikhan95/Instagram

తాజాగా ఈ బ్యూటీ మరోసారి వెకేషన్‌ మోడ్‌లోకి వెళ్లింది

Image Source: saraalikhan95/Instagram

ప్రస్తుతం నార్త్‌ టూర్‌లో ఉన్న ఆమె తాజాగా తన వేకేషన్‌ ఫొటోలను షేర్‌ చేసింది

Image Source: saraalikhan95/Instagram

వీటిని 'ఓ పైన్(చెట్టు పేరు) నువ్వు నా దానివి అవుతావా?' అంటూ ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చింది

Image Source: saraalikhan95/Instagram

అక్కడ తను చూట్టేసిన డిఫరెంట్‌ ఢిఫరెంట్‌ లోకేషన్స్‌ని ఫ్యాన్స్‌తో పంచుకుంది

ప్రకృతిలో మీరు దైవానికి దగ్గర ఉన్నట్టే, అయితే కొన్నిసార్లు మూన్‌షైన్ కింద కొన్నిసార్లు సూర్యరశ్మి వేడిలో

Image Source: saraalikhan95/Instagram

ప్రస్తుతం సారా అలీ ఖాన్‌ వెకేషన్‌ ఫొటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి