Image Source: ABP Gallery

ఏక్ థా టైగర్ షూటింగ్ టైమ్‌లో సల్మాన్, కత్రినాలకు అస్సలు పడేది కాదట.

Image Source: ABP Gallery

2009లో వీరికి బ్రేకప్ అయింది కాబట్టి కాంబినేషన్ సీన్ల సమయంలో సెట్లో టెన్షన్‌గా ఉండేవారట.

Image Source: ABP Gallery

సాంగ్ కాస్ట్యూమ్స్ విషయంలో వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట.

Image Source: ABP Gallery

ఆ సమయంలో కత్రినా కోపంతో సెట్స్‌లో నుంచి వెళ్లిపోయారట.

Image Source: ABP Gallery

ఈ విషయాన్ని దర్శకుడు కబీర్ ఖాన్ స్వయంగా రివీల్ చేశారు.

Image Source: ABP Gallery

కానీ ఏక్ థా టైగర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

Image Source: ABP Gallery

ఇప్పుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నారు.

Image Source: ABP Gallery

ఈ విషయాన్ని ముకేష్ చాబ్రా పోడ్‌‌కాస్ట్‌లో రివీల్ చేశారు.

Image Source: ABP Gallery

ఈయన ఎన్నో సినిమాలకు క్యాస్టింగ్ విభాగంలో పని చేశారు.

Image Source: ABP Gallery

సల్మాన్, కత్రినా చివరిసారి టైగర్ 3 లో కనిపించారు.