తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మి చేసే సందడి మామూలుగా ఉండదు. ‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా యాంకరింగ్ లోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. ఈ కామెడీ షోలో తనదైన స్టైల్లో పంచులు వేస్తూ యాంకర్‌గా అలరిస్తుంది తన అందచందాలు, అలరించే మాటలతో టాప్ యాంకర్ గా ఎదిగింది ఓవైపు టీవీ రంగంలో రాణిస్తూనే, సినిమాల్లోనూ మెరుస్తోంది ఈ హాట్ యాంకర్. వీలు చిక్కనప్పుడల్లా వెండితెరపై హీరోయిన్‌గా మెప్పిస్తుంది మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది తరచూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది తాజాగా హాట్ యాంకర్ రెడ్ మిర్చి డ్రెస్‌లో అందాలు ఆరబోసింది ప్రస్తుతం రష్మీ గౌతమ్ రెడ్ డ్రెస్ ఫొటోలు వైరల్‌గా మారాయి