తెలుగులో హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించిన వారిలో నేహా శర్మ ఒకరు.

చరణ్ మొదటి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుతతో ఈమె హీరోయిన్​గా నటించింది.

తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచమైన ఈ భామ తాజాగా ఐస్ బాత్ ఛాలెంజ్ చేసింది.

తన ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం​తో బికినీలో ఐస్ వాటర్​లో దిగి ఆ రియాక్షన్​ను ఇన్​స్టాలో షేర్ చేసింది.

ఐస్ బాత్ చేసిన నేహా శర్మ రియాక్షన్ ఇదే. (Video Source : Instagram/nehasharmaofficial)

ఈ వీడియోకు This felt amazing..Thank you for the push guys #icebath #fitnessjourneybegins అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

నేహా శర్మ చిరుత తర్వాత.. తెలుగులో కుర్రాడు అనే సినిమా చేసింది.

అనంతరం బాలీవుడ్​లోనే సినిమాలు చేస్తూ.. కెరీర్​ను ముందుకు తీసుకెళ్లింది.

తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసింది.

నేహా శర్మ ఫోటోలు, వీడియో (Images Source : Instagaram/nehasharmaofficial)