కృష్ణ ముకుంద మురారి సీరియల్ అభిమానులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్లో కృష్ణ.. ముకుంద క్యారెక్టర్‌తో నిరంతరం ఏడుస్తూనే ఉంటుంది. అయితే ఈ భామ ముకుంద వల్ల ఎన్నో కష్టాలు పడుతుంది అనుకుంటారు కానీ.. ముకుందతో కలిసి ఫన్నీగా ఈ రీల్ చేసింది. కృష్ణ మాత్రం ముకుందతో బాగా ఎంజాయ్ చేస్తోంది. తనతో కలిసిన చేసిన రీల్ చూస్తే ఇది అర్థమవుతుంది. ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారిలో ఎపిసోడ్స్ రసవత్తరంగా సాగుతోంది. కృష్ణ ఫేక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడెప్పుడు బయటపడుతుందా అని ఓ వైపు టైన్షన్ పడుతుంటే.. ముకుంద.. మురారి వల్లే ప్రెగ్నెెంట్ అని చెప్పేయడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. ముకుంద ప్రెగ్నెంట్ అని చెప్పేసరికే.. మురారి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో ఈ సీరియల్ చాలా రసవత్తరంగా సాగుతోంది. (Images Source : Instagram/prerana.kambam)