మెగా డాటర్ నిహారిక డివోర్స్ తర్వాత డేట్​కి వెళ్లింది.. ఎవరితో అంటే

పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకున్న నిహారిక.. ఇతర కారణాలతో డివోర్స్ తీసుకుంది.

అనంతరం తన లైఫ్, లైఫ్​స్టైల్​కి సంబంధించి ఎన్నో మార్పులు చేసుకున్నట్లు తెలిపింది.

తాజాగా తన ఫాదర్​తో కలిసి డేట్​కి వెళ్లింది నిహారిక.

ఇన్​స్టాగ్రామ్​లో వీడియో షేర్ చేసి.. నాన్నపై ప్రేమను మరోసారి చూపించింది.

Never fails to entertain me. My A1 from day 1 @nagababuofficial అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇండస్ట్రీలో ఈ తండ్రి, కూతురు బాండింగ్​కి మంచి క్రేజ్ ఉంది.

వీరిద్దరూ ప్రతి సమయంలో ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటూ గోల్స్ సెట్ చేస్తారు.

నిహారిక ఫోటోలు, వీడియో (Images Source : Instagram/niharikakonidela)