Image Source: ABP Gallery

కొత్తగా పెళ్లయిన జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్‌‌లకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Image Source: ABP Gallery

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Image Source: ABP Gallery

దీనికి రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ ఇద్దరూ సోషల్ మీడియాలో స్పందించి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Image Source: ABP Gallery

ఫిబ్రవరి 21వ తేదీన వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

Image Source: ABP Gallery

వీరిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం.

Image Source: ABP Gallery

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ వషు భగ్నానీ కుమారుడే ఈ జాకీ భగ్నానీ.

Image Source: ABP Gallery

2009లో వచ్చిన ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో జాకీ భగ్నానీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Image Source: ABP Gallery

ఆ తర్వాత కూడా హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు.

Image Source: ABP Gallery

దీంతో నిర్మాణం మీద దృష్టి పెట్టారు. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ‘బడే మియా చోటే మియా’కు కూడా జాకీ భగ్నానీనే ప్రొడ్యూసర్‌.

Image Source: ABP Gallery

మరోవైపు రకుల్ కూడా క్రేజీ ప్రాజెక్టు ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు.