Image Source: mrunalthakur/instagram

'సీతారామం' బ్యూటీ మృణాల్ ఎప్పుడూ ట్రెండీ లుక్‌లో ఫిదా చేస్తుంది

Image Source: mrunalthakur/instagram

ఆమె డ్రెస్సింగ్‌ నుంచి జ్యూవెల్లరి అన్ని ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంది

Image Source: mrunalthakur/instagram

ఈ క్రమంలో మృణాల్ ట్రెండీ వేర్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంది

Image Source: mrunalthakur/instagram

ముఖ్యంగా ఆమె జ్యూవెల్లరిపైనే ఎప్పుడూ అమ్మాయిల కళ్లు..

Image Source: mrunalthakur/instagram

ఇక మృణాల్ ధరించే ట్రెండీ ఇయర్‌ రింగ్స్‌ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి

Image Source: mrunalthakur/instagram

దీంతో చాలా మంది అమ్మాయిలు మృణాల్ స్టైల్‌ ఫాలో అయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు

Image Source: mrunalthakur/instagram

తన ఫొటోషూట్స్‌లో ట్రెండీ వేర్‌, ట్రెండీ జ్యూవెల్లర్‌తో ప్రత్యేకంగా నిలుస్తాయి

Image Source: mrunalthakur/instagram

ఎథినిక్ వేర్‌లో ఇలా స్టైలిష్‌ అండ్‌ హెవీ స్ట్ంట్స్‌ ధరించండి ఆమెలా ట్రెండీగా కనిపిస్తారు

Image Source: mrunalthakur/instagram

లెహెంగాలో ఇలా లాంగ్‌ అండ్‌ హెవీ జూంకీలు ట్రై చేయండి మరింత ఆకర్షణియంగా కనిస్తారు

Image Source: mrunalthakur/instagram

సింపుల్‌ టాప్‌లో ఇలా పోల్కీ టాప్స్‌ ట్రై చేయండి క్లాస్‌ అండ్‌ ఫ్యాషన్‌గా ఉంటుంది