విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారికి కొణిదెల మరింత స్పీడ్ పెంచింది భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయాక కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రస్తుతం నిర్మాతగాను వరుస సినిమాలు, వెబ్ స్టోరీస్ తెరకెక్కిస్తోంది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తుంది మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో చేస్తుంది ఈ మధ్య కాస్తా సన్నబడిన నిహారిక పొట్టి పొట్టి బట్టల్లో హాట్ షో చేస్తుంది తాజాగా ఈ మెగా డాటర్ డెనిమ్ టాప్ అండ్ ప్యాంట్‌తో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారాయి ఇందులో చాలా హాట్‌గా ఉందని, సూపర్ అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం నిహారిక సాగు అనే ఇండిపెండెంట్ ఫిలింను తన సమర్పణలో విడుదల చేయబోతోంది