Image Source: @kiaraaliaadvani Instagram

కియారా అద్వానీ లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: @kiaraaliaadvani Instagram

ఈ లుక్‌లో కియారా చాలా అందంగా కనిపిస్తున్నారు.

Image Source: @kiaraaliaadvani Instagram

2014లో వచ్చిన ‘ఫగ్లీ’ అనే సినిమాతో కియారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

Image Source: @kiaraaliaadvani Instagram

2016లో వచ్చిన ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ కియారాకు మంచి పేరు తెచ్చింది.

Image Source: @kiaraaliaadvani Instagram

‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో కూడా బ్లాక్‌బస్టర్‌తో అడుగు పెట్టారు.

Image Source: @kiaraaliaadvani Instagram

నెట్‌ఫ్లిక్స్‌లో ‘లస్ట్ స్టోరీస్’ కియారాకు డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చింది.

Image Source: @kiaraaliaadvani Instagram

2019లో ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్‌లో స్టార్‌గా మారారు.

Image Source: @kiaraaliaadvani Instagram

ప్రస్తుతం కియారా చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

Image Source: @kiaraaliaadvani Instagram

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది.

Image Source: @kiaraaliaadvani Instagram

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘వార్ 2’ 2025 ఆగస్టులో ప్రేక్షకులు ముందుకు రానుంది.