ఈ వారం ఓటీటీలోకి వచ్చే సిరీస్, సినిమాలు ఇవే! మిథ్య హ్యుమా ఖురేషి నటించిన ఈ సినిమా జీ5లో నవంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. కిష్కింధ కాండం ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ఈ సినిమాలో నటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. తంగలాన్ చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో నటించారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. అంజామి విదార్థ్, వాణి భోజన్ ఈ సినిమాలో నటించారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. జోకర్ 2 - హకీన్ ఫీనిక్స్, లేడీ గాగా నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.