Image Source: Getty

శోభితా ధూళిపాళ - ‘ది మంకీ మ్యాన్’ సినిమాతో శోభిత హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.

Image Source: Getty

సిమోన్ యాష్లే - భారతీయ సంతతికి చెందిన సిమోన్ ఎన్నో హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌ల్లో నటించారు.

Image Source: Getty

సరయు బ్లూ - తెలుగు మూలాలున్న సరయు ఎన్నో హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లో కనిపించారు.

Image Source: Getty

రితూ ఆర్య - ‘రెడ్ నోటీస్’, ‘ది అంబ్రెల్లా అకాడమీ’ వంటి ఓటీటీ కంటెంట్‌తో రితూ ఫేమ్ సంపాదించారు.

Image Source: Getty

ప్రియాంక చోప్రా - పీసీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేం ఉంది. ఇప్పటికే హాలీవుడ్‌లో స్టార్ అయిపోయింది.

Image Source: Getty

ప్రియా కన్సారా - నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లు బ్రిడ్జర్‌టన్, పొలైట్ సొసైటీలతో ప్రియకు మంచి పేరు వచ్చింది.

Image Source: Getty

పద్మా లక్ష్మి - భారతీయ మూలాలున్న పద్మ హాలీవుడ్‌లో రియాలిటీ షోల్లో కూడా నటించారు.

Image Source: Getty

ఇందిరా వర్మ - గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిరీస్‌లో కూడా కీలక పాత్రలో కనిపించారు.

Image Source: Getty

గెరాల్డిన్ విశ్వనాథన్ - ఈమె హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు, సిరీస్‌ల్లో నటించారు.

Image Source: Getty

దేవ్ పటేల్ - స్లమ్‌డాగ్ మిలీయనర్‌తో పరిచయం అయిన దేవ్ హాలీవుడ్ సినిమాలు కూడా చేశారు.

Image Source: Getty

అవంతిక - మహేష్ బాబుతో బ్రహ్మోత్సవంలో నటించిన అవంతిక ఇప్పుడు ఎంత పెద్ద స్టారో చెప్పక్కర్లేదు.