విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్న హీరో విశ్వక్ సేన్.

ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’ శుక్రవారం విడుదల అయింది.

శంకర్ (విశ్వక్‌సేన్), సీటీ 333 (మహ్మద్ సమద్), ఉమ (హారిక)... ఈ ముగ్గురి కథే గామి.

శంకర్ అఘోరా కాగా, సీటీ 333పై మెడికల్ ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. ఉమ దేవదాసి కూతురు.

తెలుగు తెరపై ఒక కొత్త ప్రయత్నం ‘గామి’.

విజువల్‌గా ‘గామి’ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. విశ్వనాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలెట్.

నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో కథ చెప్పడం బాగుంది. కానీ సినిమా కాస్త స్లోగా ఉంటుంది.

ఏబీపీ దేశం రేటింగ్: 3/5