Image Source: sreeleela14/Instagram

వెండితెరపై తన అందం, అభినయనంతో కుర్రకారును ఫిదా చేస్తుంది శ్రీలీల

Image Source: sreeleela14/Instagram

ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ ఈ బ్యూటీ మంచి ఫ్యాషన్‌ సెన్స్‌తో ఆకట్టుకుంటుంది

Image Source: sreeleela14/Instagram

ముఖ్యంగా సంప్రదాయమై చీరకట్టులోనూ ట్రెండ్‌ సెట్‌ చేస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది

Image Source: sreeleela14/Instagram

మరీ మీకు కొత్తగా పెళ్లయితే ఇలా శ్రీలీల స్టైల్‌ను ఫాలో అయ్యి అందరిని మెస్మరైజ్‌ చేయండి

Image Source: sreeleela14/Instagram

చాలామంది శ్రీలీల చీరకట్టు చూసి నవవధువులా ఉందంటూ కామెంట్స్‌ చేస్తుంటారు

Image Source: sreeleela14/Instagram

కాటన్‌ రఫెల్‌ శారీ.. ప్లోరల్‌ ప్రింట్‌తో డిజైన్‌ చేసిన రఫెల్ కాటన్‌ చీర మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

Image Source: sreeleela14/Instagram

నెట్‌ రఫీల్డ్‌ శారీ.. ఈ చీరలో మోడ్రన్‌ లుక్‌నే కాదు సంప్రదాయంగా, రొమాంటిక్‌గా గానూ ఉంటుంది.

Image Source: sreeleela14/Instagram

ప్లోరల్‌ శారీ.. నూతన వధువు వైభవం ఉట్టిపడటమే కాదు, కొత్త జీవితాన్ని స్వాగితించే ప్రతీకగా కనిపిస్తారు

Image Source: sreeleela14/Instagram

కొత్త పెళ్లికూతురు ఇలాంటి ఎంబ్రాడయరీ వైట్‌ శారీలను ట్రే చేయండి. పో వెడ్డింగ్‌ వేడుకలకు ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Image Source: sreeleela14/Instagram

పాస్టెల్ లైట్‌ శారీ‌లు కంఫర్ట్‌గా ఉంచడంతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిలో బ్లష్‌ పింక్‌, లావెండర్‌ పౌడర్‌ బ్లూ కలర్స్‌ వేడుకలకు పర్ఫెక్ట్‌ సెలెక్షన్‌