Image Source: anupamaparameswaran96

హీరోయిన్‌ అనుపమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

Image Source: anupamaparameswaran96/Instagram

వెండితెరపై ఆమె సందడి పెద్దగా లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

Image Source: anupamaparameswaran96/Instagram

తెలుగుంటి అమ్మాయిలా, ముద్దబంతి లాంటి మోము.. ఒత్తయినా జుట్టుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది

Image Source: anupamaparameswaran96/Instagram

పోడవాటి కర్లీ హెయిర్‌తో అనుమప స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపిస్తుంది

Image Source: anupamaparameswaran96/Instagram

ముఖ్యంగా చీరలోని తన హెయిర్‌స్టైల్‌కి ప్రతిఒక్కరు ఫిదా అవుతారు

Image Source: anupamaparameswaran96/Instagram

మరి మీది కూడా కర్లీ హెయిర్‌ అయితే అనుమలా వెరైటీగా ట్రై చేయండి

Image Source: anupamaparameswaran96/Instagram

మీరు చీరలో ఫ్యాషన్‌గా కనిపించాలంటే ఇలా హెయిర్‌ బన్‌తో ముస్తాబవ్వండి

Image Source: anupamaparameswaran96/Instagram

అప్పుడప్పుడు ఇలా బాపు బొమ్మలా పైన హెయిర్‌ లూజ్‌గా వదిలి కిందవరకు అల్లేయండి

Image Source: anupamaparameswaran96/Instagram

ఇంట్లో పండుగకు సింపుల్‌గా ఉండాలంటే ఇలా పోనిటైల్‌తో లూజ్‌ హెయిర్‌తో సిద్ధమవ్వండి

Image Source: anupamaparameswaran96/Instagram

చీరలోనూ ట్రెండీగా, స్టైలిష్‌గా కనిపించాలంటే లీవ్‌ హెయిర్‌తో రెడీ అయిపోండి