Image Source: Freepik

మనందరం సినిమాలు థియేటర్లో చూడటానికి ఇష్టపడతాం.

Image Source: Freepik

చాలా మంది సినిమా చూసేటప్పుడు పాప్‌కార్న్ తినడాన్ని ప్రిఫర్ చేస్తారు.

Image Source: Freepik

సినిమా చూసేటప్పుడు పాప్‌కార్న్‌నే ప్రిఫర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా?

Image Source: Freepik

ఇది ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది.

Image Source: Freepik

ఎన్నో సంస్కృతుల్లో సినిమాలు చూడటంలో పాప్‌కార్న్ తినడం భాగం అయింది.

Image Source: Freepik

సినిమాలు చూసేటప్పుడు పాప్‌కార్న్ తింటే మజా డబుల్ అవుతుంది.

Image Source: Freepik

చేతిలో పాప్‌కార్న్ ఉంటే కాన్సన్‌ట్రేషన్ మొబైల్ మీదకి వెళ్లకుండా సినిమా మీదనే ఉంటుంది.

Image Source: Freepik

పాప్‌కార్న్‌లో ఎన్నో రకాల ఫ్లేవర్లు ఉంటాయి. ఎవరికి నచ్చింది వారు తినవచ్చు.

Image Source: Freepik

కానీ ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లో పాప్ కార్న్ రేట్లు చాలా ఎక్కువ అయిపోయాయి.

Image Source: Freepik

కొన్ని మల్లీఫ్లెక్స్‌లో ఒక పాప్‌కార్న్ కొనే రేటుతో రెండు సినిమా టికెట్లు కొనేయచ్చు.