Image Source: swetaavarma/Instagram

'బిగ్‌బాస్‌' శ్వేతా వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

Image Source: swetaavarma/Instagram

పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె బిగ్‌బాస్‌తో లైమ్‌లైట్లోకి వచ్చింది

Image Source: swetaavarma/Instagram

అయితే ఈ రియాలిటీ షో తర్వాత అందరి పేరు మారుమ్రోగుతుంటే శ్వేతవర్మ మాత్రం సైలెంట్‌ అయ్యింది

Image Source: swetaavarma/Instagram

బిగ్‌బాస్‌ తర్వాత పెద్దగా కనిపించని ఆమె తాజాగా వీడియోతో షాకిచ్చింది

Image Source: swetaavarma/Instagram

చాలా గ్యాప్‌ తర్వాత శ్వేతవర్మ డ్యాన్స్ షోతో బుల్లితెరపై సందడి చేయబోతుంది

Image Source: swetaavarma/Instagram

దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల కాగా ఇందులో ఆమె బొద్దుగా కనిపించింది

Image Source: swetaavarma/Instagram

అప్పటి నుంచి ఆమెపై ట్రోల్స్‌ మొదలయ్యాయి, బాడీ షేమింగ్‌ చేస్తూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు

Image Source: swetaavarma/Instagram

తన బాడీ షేమింగ్‌ కామెంట్స్‌పై స్పందించిన శ్వేతవర్మ ట్రోలర్స్‌కి గట్టిగా ఇచ్చిపడేసింది

Image Source: swetaavarma/Instagram

మీరేం నాకు ఫుడ్డు పెట్టడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు, నా పని నేను చేసుకుంటున్నా.. ఉద్యోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నా.. మీరు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ మండిపడింది

Image Source: swetaavarma/Instagram

లావుగా ఉన్నావని, అలా ఉన్నారు, ఇలా అయ్యారు అని అనాల్సిన పని లేదు.. అమ్మాయిలు ఎలా ఉండాలనేది కూడా మీరే చెబుతారా? అదే ఓ హీరోనో, ఇతర మేల్ ఆర్టిస్టులు ఎలా ఉన్నా కూడా పట్టించుకోరంటూ తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది