Image Source: ABP Gallery

ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన ‘జోకర్’ కామెంట్ బాగా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

Image Source: ABP Gallery

ఒక ఇంటర్వ్యూలో అర్షద్ వార్సీ మాట్లాడుతూ కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్‌గా ఉన్నాడన్నాడు.

Image Source: ABP Gallery

దీనిపై దక్షిణాది సెలబ్రిటీలు భగ్గుమన్నారు.

Image Source: ABP Gallery

నేచురల్ స్టార్ నాని కూడా ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో అర్షద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Image Source: ABP Gallery

సుధీర్ బాబు, అజయ్ భూపతి లాంటి సెలబ్రిటీలో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image Source: ABP Gallery

దీనిపై అర్షద్ వార్సీ క్లారిటీ ఇచ్చారు.

Image Source: ABP Gallery

తాను ‘జోకర్’ అన్నది ప్రభాస్‌ని కాదని, అతను పోషించిన పాత్రని అని క్లారిటీ ఇచ్చారు.

Image Source: ABP Gallery

ప్రభాస్ చాలా తెలివైన నటుడని, గతంలో ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయిందని అన్నారు.

Image Source: ABP Gallery

దీంతో ఈ వివాదం సద్దుమణిగిందని అనుకోవచ్చు.

Image Source: ABP Gallery

ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి సినిమాల్లో నటిస్తున్నారు.