Image Source: Anasuya Bharadwaj/Instagram

సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్స్‌కు చెక్కేస్తుంది యాంకర్ అనసూయ.

Image Source: Anasuya Bharadwaj/Instagram

వెకేషన్‌‌లోని ఫోటోలను తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది.

Image Source: Anasuya Bharadwaj/Instagram

తాజాగా మరోసారి తన భర్త భరద్వాజ్‌తో ట్రిప్‌కు వెళ్లింది అనసూయ. ఆ ఫోటోలను ఫ్యాన్స్‌కు షేర్ కూడా చేసింది.

Image Source: Anasuya Bharadwaj/Instagram

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్‌ను అప్లోడ్ చేస్తుంటుంది.

Image Source: Anasuya Bharadwaj/Instagram

అనసూయ భరద్వాజ్ ఫోటోషూట్స్‌కు సోషల్ మీడియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Image Source: Anasuya Bharadwaj/Instagram

మోడర్న్ అయినా ట్రెడీషినల్ అయినా తనకు తానే సాటి అనిపించుకుంటుంది ఈ భామ.

Image Source: Anasuya Bharadwaj/Instagram

బుల్లితెరపై యాంకర్‌గా మాత్రమే కాకుండా సినిమాల్లో యాక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

Image Source: Anasuya Bharadwaj/Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో అనసూయకు 1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Image Source: Anasuya Bharadwaj/Instagram

ప్రస్తుతం అనసూయ చేతిలో ‘రజాకార్’, ‘అరి’లాంటి సినిమాలు ఉన్నాయి.

Image Source: Anasuya Bharadwaj/Instagram

నీటిలో ఉన్నప్పుడు తను చాలా సంతోషంగా ఉంటానంటూ ఈ వీడియోను అప్లోడ్ చేసింది అనసూయ.