అనసూయ డ్యాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ భామ జబర్దస్త్‌లో చేసే డ్యాన్స్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే పొట్టి బట్టల్లోనే కాకుండా.. చీరల్లో కూడా ఈ భామ తన డ్యాన్స్‌ని ఇరగదీస్తుంది. తాజాగా పర్పుల్ శారీలో అందంగా డ్యాన్స్ చేస్తూ.. హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టింది. ఈ ఫోటోలను నిఖిల్ విజయేంద్ర సింహ ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. When tollywood theme hits right on point! అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అనసూయ హాటెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సిల్క్ పర్పుల్ శారీలో స్ట్రాప్స్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసి అనసూయ డ్యాన్స్ వేసింది. గోల్డెన్ మేకప్ లుక్‌లో చాలా అందంగా కనిపించి. హెయిర్ లీవ్ చేసి.. అందమైన స్టెప్లు వేసింది. o one electrifying night! @itsme_anasuya slayed the night with her elegance and charm!🙌 అంటూ నిఖిల్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. తాజాగా అనసూయ iconic theme partyలో పాల్గొని ఇలా చీరలో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.