Image Source: Ananya Nagalla/Instagram

రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న అనన్య నాగళ్లను ఆకతాలు అడ్డుకున్నారు.

Image Source: Ananya Nagalla/Instagram

వెంటనే ఆమె నిమ్మకాయ తీసి భయపెట్టింది.

Image Source: Tantra The Movie/Instagram

ఏంటీ ఆమెకు అంత శక్తి ఉందా అని అనుకుంటున్నారా? ఇదంతా ‘తంత్ర’ ప్రోమోషన్.

Image Source: Tantra The Movie/Instagram

ఔనండి, ఆమె నటిస్తున్న ‘తంత్ర’ మూవీ విడుదలకు సిద్ధమైంది.

Image Source: Tantra The Movie/Instagram

శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ‘తంత్ర’లో అనన్యకు జోడీగా ధనుష్ రఘుముద్రి నటించాడు.

అనన్య నాగళ్ల షేర్ చేసిన ప్రమోషన్ వీడియో ఇదే.

Image Source: Saloni Aswani/Instagram

‘తంత్ర’తో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వడానికి ‘మర్యాదరామన్న’ ఫేమ్ సలోని సిద్దమయ్యింది.

Image Source: Tantra The Movie/Instagram

ఈ మూవీ నుండి విడుదలయిన సలోని ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది.

Image Source: Tantra The Movie/Instagram

భయపెట్టే హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘తంత్ర’కు ‘ఏ’ సర్టిఫికెట్ అందుకొని మార్చి 15న విడుదలకు సిద్ధమయ్యింది.