టాలీవుడ్ క్యూట్ కపుల్లో అల్లు అర్జున్-స్నేహరెడ్డి జంట ఒకటి
Image Source: alluarjunonline/Instagram
మార్చి 6న అల్లు అర్జున్-స్నేహరెడ్డిల పెళ్లి రోజు
Image Source: alluarjunonline/Instagram
నేటితో ఈ జంట వివాహబంధానికి 13 ఏళ్లు
Image Source: alluarjunonline/Instagram
ఈ సందర్భంగా తమ మ్యారేజ్ యానివర్సరీని కుటుంబసభ్యుల మధ్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు
Image Source: alluarjunonline/Instagram
వీటికి సంబంధించిన ఫోటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు
Image Source: alluarjunonline/Instagram
ఇందులో కొడుకు ఆయాన్, కూతురు ఆర్హలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను షేర్ చేశారు
Image Source: alluarjunonline/Instagram
మరోవైపు మ్యారేజ్ డే సందర్భంగా భార్య స్నేహరెడ్డితో గడిపిన మధుర క్షణాలను కూడా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు
Image Source: alluarjunonline/Instagram
ప్రస్తుతం అల్లు స్నేహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Image Source: alluarjunonline/Instagram
పెళ్లి రోజు సందర్భంగా బన్నీ కూడా భార్య స్నేహను పొగడ్తలతో ముంచెత్తాడు, ఈ మేరకు స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు
Image Source: alluarjunonline/Instagram
'నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నీతో ఏర్పడిన అనుబంధమే. నీ ప్రశాంతతో నాకు ఎంతో శక్తిని అందించావు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ' అని విష్ చేశాడు