Image Source: ABP Gallery

ఆలియా భట్ ఫ్యాషన్ ఛాయిస్ బాలీవుడ్‌లో ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది.

Image Source: ABP Gallery

కానీ కొన్నిసార్లు అనుకోకుండా ట్రోల్స్ బారిన పడాల్సి వస్తుంది.

Image Source: ABP Gallery

తాజాగా ఆలియా హ్యాండ్ బ్యాగ్ కారణంగా ఆలియా విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతుంది.

Image Source: ABP Gallery

ఆలియా ఇటీవలే ‘గుచి’ ఈవెంట్‌లో కనిపించారు.

Image Source: ABP Gallery

బ్లాక్ ప్యాంట్ సూట్‌లో చేతిలో బ్యాగ్‌తో ఆలియా చాలా స్టైలిష్‌గా కనిపించారు.

Image Source: ABP Gallery

తను చేతిలో లెదర్ బ్యాగ్‌తో ఈ కార్యక్రమంలో కనిపించారు.

Image Source: ABP Gallery

దీంతో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి.

Image Source: ABP Gallery

ఆలియా ఇటీవలే పోచర్ అనే సిరీస్‌ను నిర్మించారు.

Image Source: ABP Gallery

ఈ సిరీస్‌లో జంతు సంరక్షణ గురించి డిస్కస్ చేశారు.

Image Source: ABP Gallery

కానీ తనే లెదర్ బ్యాగ్‌తో కనిపించడంపై ట్రోలర్స్ ఆమెను ‘హిపోక్రైట్’ అని ట్రోల్ చేస్తున్నారు.