Image Source: bhatnagarsuhani/Instagram

అమిర్‌ ఖాన్‌ 'దంగల్‌' బాలనటి సుహాని భట్నాగర్‌ నేడు కన్నుమూసిన సంగతి తెలిసిందే

Image Source: bhatnagarsuhani/Instagram

సుహానీ హఠాన్మరనం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది

Image Source: bhatnagarsuhani/Instagram

గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతు మరణించింది

Image Source: bhatnagarsuhani/Instagram

గతంలో ఓ యాక్సిడెంట్‌లో కాలు ఫ్యాక్చర్‌ అవ్వడంతో దానికి చికిత్స పొందుతుంది

Image Source: bhatnagarsuhani/Instagram

చికిత్స నేపథ్యంలో ముందులు తీసుకుంటున్న ఆమెపై అవి దుష్ప్రభావం చూపించాయి

Image Source: bhatnagarsuhani/Instagram

దీంతో ఆమె శరీరమంత నీరు పేరుగుపోవడంతో ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరింది

Image Source: bhatnagarsuhani/Instagram

సుహాని భట్నాగర్‌ జూన్‌ 14, 2004లో హర్యానలో జన్మించింది.

Image Source: bhatnagarsuhani/Instagram

సుహానికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు ప్రేరిట్‌ భట్నాగర్‌

Image Source: bhatnagarsuhani/Instagram

ఢిల్లీ పబ్లిక్‌ సూళ్లో స్కూలింగ్‌ పూర్తి చేసింది.. తొలిసారిగా సుహానీ 2013లో ప్రింట్‌ యాడ్‌లో కనిపించింది

Image Source: bhatnagarsuhani/Instagram

దంగల్‌ మూవీ కోసం సుహానీ స్కూల్‌కు 6 నెలల బ్రేక్‌ ఇచ్చి ఆమీర్‌ ఖాన్‌ అపార్టుమెంట్‌లోకి మకాం మార్చింది