Image Source: _mukesh_gowda5/Instagram

'గుప్పెడంత మనసు' ఫేం ముఖేష్‌ గౌడ అలియాస్‌ రిషి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

Image Source: _mukesh_gowda5/Instagram

బుల్లితెరపై రిషి సార్‌గా విపరీతమైన ఫ్యాన్స్‌ బేస్‌ సంపాదించుకున్నాడు

Image Source: _mukesh_gowda5/Instagram

ముఖ్యంగా రిషి సార్‌ అంటే పడే చచ్చే అమ్మయిలు ఎందరో ఉన్నారు

Image Source: _mukesh_gowda5/Instagram

త్వరలో వెండితెరపై హీరోగా పరిచయం కాబోతున్నాడు ముఖేష్‌ గౌడ్‌

Image Source: _mukesh_gowda5/Instagram

'గుప్పెడంత మనసు' సీరియల్లో ఫార్మల్‌ వేర్‌లో ముఖేష్‌ గౌడ్ హ్యాండ్స్‌మ్‌ లుక్‌కు అమ్మాయిల ఫాలోయింగ్‌ ఎక్కువే

Image Source: _mukesh_gowda5/Instagram

బుల్లితెరపై మాత్రమే కాదు సోషల్‌ మీడియాలోనూ ట్రెండీ అవుట్‌ ఫిట్‌తో ఫిదా చేస్తాడు ఈ రిషి సార్‌

Image Source: _mukesh_gowda5/Instagram

ట్రెండీ వేర్‌, ఫార్మల్‌, సూట్‌ లుక్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి అమ్మాయిలకు నిద్ర లేకుండ చేస్తున్నాడు

Image Source: _mukesh_gowda5/Instagram

మీకు అమ్మాయిల ఫాలోయింగ్‌ కావాలంటే ముఖేష్‌ గౌడ లాంటి డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఫాలో అవ్వండి

Image Source: _mukesh_gowda5/Instagram

ఈ రిషి సార్‌ ఫార్మల్‌లోనే కాదు సింపుల్‌ టీ షర్ట్‌, క్యాజువల్‌ వేర్‌లోనూ తనదైన మార్క్‌ చూపిస్తాడు

Image Source: _mukesh_gowda5/Instagram

మీరు కూడా రిషిలా హ్యాండ్సమ్‌ లుక్‌లో కనిపించాలంటే ఇలాంటి డ్రెస్సెస్‌ ట్రై చేయండి